వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన భీమయ్యకు రూ.3 లక్షలు, ప్రశాంత్‌కు రూ.5 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీలు మంజూరయ్యాయి. వైద్య చికిత్స కోసం బాధిత కుటుంబాలు మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్‌ను సంప్రదించగా, ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఆర్థిక సాయం మంజూరు చేసిన ప్రభుత్వానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

