Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్‌ అకౌంట్‌పై విచారణ జరపాలి: హరీశ్‌ రావు

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 10:25 AM హైదరాబాద్General
కాంగ్రెస్‌ నడిపే ఫేక్‌ అకౌంట్‌ ఆధారంగా సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. ఫేక్‌ అకౌంట్‌పై విచారణ జరిపి అరెస్ట్‌ చేయాలని, రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...