Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీతో ఉద్యోగాలు ఇచ్చాం: చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 09, 2026 3:18 PM జాతీయంGeneral
మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 350 సార్లు కోర్టుకు వెళ్లారని అన్నారు. సమస్యలు పరిష్కరించి డీఎస్సీ నిర్వహించామని చెప్పారు. నియామకాలు పూర్తైన ఏడాది తర్వాత ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...