Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్థరాత్రి ఎర్ర మట్టి దొంగలు.. గుట్టలకు తూట్లు

Follow Udayam on Google
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం–బురంతపల్లి ప్రాంతంలోని ఊరగుట్టను అర్థరాత్రి వేళల్లో అక్రమంగా తవ్వుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి రాత్రి సమయాల్లో యంత్రాలను వినియోగించి గుట్టలను తవ్వి ఎర్ర మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు పగటి వేళల్లో అధికారుల కంటికి చిక్కకుండా రాత్రి సమయాన్ని ఎంచుకుని ఎర్ర మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు

Comments

G
Loading comments...