వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అత్యాచారం, బెదిరింపుల కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. అసభ్యకర వీడియోలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించింది.
పోరెల్ తనపై దౌర్జన్యానికి పాల్పడి బెదిరిస్తున్నాడని బాధితురాలు కేసు పెట్టడంతో ఈ ఆదేశాలు వచ్చాయి.
Comments
Loading comments...

