వార్తలకు తిరిగి వెళ్లండి

మోతె మండలంలో అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికే పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్న తమకు వర్షాలు మరింత నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

