వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు ప్రకటించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. అధికారుల సెలవులు రద్దు చేసి, హెడ్‌క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, తెగిన తీగలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు సూచించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Loading comments...

