Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:35 PM విజయనగరంGeneral
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ - Udayam
గంట్యాడ మండలం కొటారుబిల్లిలో ఒక నెల...ఒక నియోజకవర్గం...నాలుగు సందర్శనలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల వద్దనుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్వో సిహెచ్ సత్తిబాబు, ఆర్డీవో సుధా సాగర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...