వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు చొరవతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింది. రైతులకు మేలు చేసేలా ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ రాయితీలు, ఉత్పత్తి వ్యయం తగ్గించడం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

