Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు చొరవ: ఆక్వా రైతుల సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
kumar Jun 18, 2026 6:29 PM అమరావతిGeneral
సీఎం చంద్రబాబు చొరవ: ఆక్వా రైతుల సమస్యకు పరిష్కారం - Udayam
సీఎం చంద్రబాబు చొరవతో ఆక్వా రైతులు, ఫీడ్‌ తయారీదారుల మధ్య సయోధ్య కుదిరింది. సీఎం సూచన మేరకు ఫీడ్‌ ధరను రూ.4 తగ్గించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతు పక్షపాతిగా నిలుస్తోందని ఈ సందర్భంగా రైతులు కొనియాడారు.

Comments

G
Loading comments...