అంతర్జాతీయ స్థాయిలో ‘రామాయణ’ సత్తా..

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం 32వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో నిలిచింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్టంట్ డిజైన్ కేటగిరీల్లో ‘డ్యూన్: పార్ట్ త్రీ’, ‘ది ఒడిస్సీ’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతోంది.
డిసెంబర్ 4న తుది నామినేషన్లు ప్రకటించనుండగా, 2027 జనవరి 3న అవార్డుల వేడుక జరగనుంది.
Comments
Loading comments...
