Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి కొత్తూరు అంబేద్కర్ గురుకుల కళాశాలలో సీట్ల భర్తీ కి ఆహ్వానం

devendra Jul 20, 2026 4:10 PM తూర్పుగోదావరి about 17 hours ago
అనపర్తి కొత్తూరు అంబేద్కర్ గురుకుల కళాశాలలో సీట్ల భర్తీ కి ఆహ్వానం - Udayam Digital
అనపర్తి కొత్తూరులోని డా. బి.ఆర్. అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం. రాజు తెలిపారు. ఎంపీసీలో 9, బైపీసీలో 22 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులు, 2025-26లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన వారు అర్హులని,. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చని చెప్పారు.

Comments

G
Loading comments...