వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ పండితులు ఎమ్మెల్యే ఆశీర్వచనాలు అందించారు.ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.ప్రజల సుఖసంతోషాలుగా ఉండాలి అన్నారు
Comments
Loading comments...

