Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిపల్లిలో SIR పోగ్రాం లో పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి

Follow Udayam on Google
అనంతగిరిపల్లిలో SIR పోగ్రాం లో పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి - Udayam
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక సమగ్ర సవరణ) లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డ్ నెం 10 అనంతగిరిపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి పాల్గొని నోటీసులు ఇచ్చారు వారు 13 రకాల ధృవపత్రాలలో ఏదో ఒకటి BLO లకు అందజేయాలని సూచించారు. ప్రజలందరూ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...