Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:58 PM అనకాపల్లి General
అనకాపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు - Udayam
అనకాపల్లి కలెక్టరేట్‌లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సృష్టి నిర్మాణకర్తగా, చేతివృత్తుల ఆరాధ్య దైవంగా విశ్వకర్మ సేవలను కలెక్టర్ కొనియాడారు. అనంతరం అధికారులు, సిబ్బంది జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...