వార్తలకు తిరిగి వెళ్లండి
అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టులు.

మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఇవాళ ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళి నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీడబ్ల్యూవో శారద తెలిపారు. అల్వాల్లో 18, మేడ్చల్లో 20, కుత్బుల్లాపూర్లో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నోటిఫికేషన్ రావాల్సి ఉంది.
Comments
Loading comments...