వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియాకప్ ఫర్ ది బ్లైండ్-2026లో పాల్గొనే భారత అంధుల క్రికెట్ జట్టుకు బీసీసీఐ విమాన టికెట్లు సమకూర్చింది. నవంబర్ 15 నుంచి 20 వరకు ఢాకాలో జరగనున్న ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు బయలుదేరింది. ఆటగాళ్ల శిక్షణ, ఆహారం, ఫిట్‌నెస్, ఫిజియోథెరపీ ఖర్చులకు సీబీఆర్‌ఈ సంస్థ సహకరిస్తోంది.
విజయనగరం జిల్లా కొప్పరవలసకు చెందిన టి.దుర్గారావు జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Comments
Loading comments...

