Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీలో ‘వికసిత్ భారత్-గ్రామ్’ ప్రారంభం: కేంద్ర మంత్రి వెల్లడి

Aditi Jun 17, 2026 2:57 AM అమరావతి 5 viewsabout 2 hours ago
ఏపీలో ‘వికసిత్ భారత్-గ్రామ్’ ప్రారంభం: కేంద్ర మంత్రి వెల్లడి - Udayam Digital
జులై 1న ఆంధ్రప్రదేశ్‌లో ‘వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవికా మిషన్’ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. గ్రామీణ అభివృద్ధిలో ఏపీ ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. ఈ మిషన్ ద్వారా కాఫీ తోటల పెంపకం వంటి కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇది ఆదాయ వనరులను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...