Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 4:22 PM శ్రీకాకుళంGeneral
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన - Udayam
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కేసులు నమోదు చేయాలని, ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...