వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్షం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు.
ప్రసాద్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఆయన రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని నాయకులు లెనిన్ గౌడ్, అశోక్ ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

