వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
2017-2025 పాత బ్యాచ్ విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ తెలిపారు. పూర్తి వివరాలకు braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

