వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీపేట మండలం తుజాల్పూర్లో శుక్రవారం అంబేడ్కర్ సంఘం సభ్యులు సమావేశమై నిరసన తెలిపారు. అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమర ప్రసాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

