Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో తుఫాన్ బీభత్సం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:29 AM కోనసీమGeneral
అమలాపురంలో తుఫాన్ బీభత్సం - Udayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అమలాపురంలో భారీ నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులకు చెట్లు వేళ్లతో సహా నేలకూలి, పలు వీధుల్లో ఇళ్లపై పడటంతో గృహాలు దెబ్బతిన్నాయి. వెచ్చావారి అగ్రహారంలో ఓ భవనం సీలింగ్ ఊడిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రహదారులపై పడిన చెట్లను తొలగించే పనులు చేపట్టాయి.

Comments

G
Loading comments...