వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగళ్‌రావునగర్‌లో నివసించే వైద్యురాలు బంటు జయంతి ఇంటి తాళం పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని నగదు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలను అపహరించారు.
ఇంటికి చేరుకున్న వైద్యురాలు చోరీ జరిగినట్లు గుర్తించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

