Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఆప్తా (APTA) 18వ వార్షికోత్సవ వేడుకలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 2:30 PM విశాఖపట్నంGeneral
అమెరికాలో ఆప్తా (APTA) 18వ వార్షికోత్సవ వేడుకలు - Udayam
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తున్న ఆప్తా (APTA) 18వ వార్షికోత్సవము వేడుకలు ఆప్తా అధ్యక్షుడు శ్రీ మధు ఉల్లి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కన్వీనర్ శ్రీ చంద్రశేఖర్ పోలిశెట్టి సారథ్యంలో ఈ నెల 25,26 తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...