Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర రాజా రూ.1,700 కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
Vikram Singh May 29, 2026 11:09 AM జాతీయంబిజినెస్
అమర రాజా రూ.1,700 కోట్ల పెట్టుబడులు - Udayam
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల నుండి రూ.1,700 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో రూ.400 కోట్లు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంటు విస్తరణకు కేటాయించింది. మిగిలిన రూ.1,200 కోట్లను మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని లిథియం అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ కోసం వెచ్చించనుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఇక్కడ తొలిదశ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...