వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు మండలం అల్లూరు ఎంపీటీసీ స్థానం టీడీపీ ఏకగ్రీవమైంది. టీడీపీ అభ్యర్థి గొల్ల రామచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నికై, అధికారుల నుంచి డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్వగ్రామంలోనే ఈ స్థానం ఏకగ్రీవమైంది. రామచంద్రుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

