Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీఎస్పీ

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:36 PM విజయనగరంGeneral
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీఎస్పీ - Udayam
స్థానిక ఎన్నికల్లో అల్లర్లు, గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాకోటి గోవిందరావు హెచ్చరించారు. బొబ్బిలి మండలం అలజంగి పోలింగ్ కేంద్రాన్ని అతి సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...