Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 9:13 PM విశాఖపట్నంGeneral
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - Udayam
గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ వాసు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఎస్‌ఐ రామకృష్ణ గారు సిబ్బందితో కలిసి కుంచుమాంబ కాలనీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మాటూరి గణేష్, వయస్సు 32 సంవత్సరాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి అక్రమంగా విక్రయించేందుకు ఉంచిన 5 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...