వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ మంత్రి ఓపీ రాజ్‌భర్ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న రాజ్‌భర్‌కు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎస్పీ నేతలెవరూ బీజేపీలో చేరరని రాయ్ పేర్కొన్నారు. తమ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఒక్క మాట చెప్తే, ప్రతి ఎంపీ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలను తీసుకువస్తారని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

