Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆదిలాబాద్‌ మెగా ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

Ravi Kumar May 31, 2026 4:57 AM ఆదిలాబాద్ 2 viewsabout 1 hour ago
ఆదిలాబాద్‌ మెగా ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ - Udayam Digital
ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారంలోనే ఈ విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్ దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది. ఈ మెగా ఎయిర్‌పోర్ట్‌ను మొత్తం 1,062 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో 362 ఎకరాల రక్షణశాఖ భూమి పోగా, మిగిలిన 700 ఎకరాల భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

Comments

G
Loading comments...