Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jun 24, 2026 4:18 PM జాతీయంGeneral
పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం - Udayam
ఢిల్లీ నుండి అమృత్‌సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీనిపై పాక్ ఎయిర్ ట్రాఫిక్ అథారిటీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లించి, తనిఖీల అనంతరం సురక్షితంగా అమృత్‌సర్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...