ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు

వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొననున్నాడు. అండర్-19 ఆసియాకప్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన అతడు రూ.30 లక్షల కనీస ధరతో బరిలోకి దిగనున్నాడు.
డిసెంబరు 16న గోవాలో జరిగే వేలం కోసం 1,220 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 281 మంది విదేశీయులు ఉన్నారు. 66 ఖాళీల కోసం ఫ్రాంఛైజీలు తుది జాబితాను ఎంపిక చేయనున్నాయి.
Comments
Loading comments...
