వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి పది ఫ్రాంచైజీలు నేడు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించనున్నాయి. యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్‌లో కొనసాగుతారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు, రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయ్యారు.
Comments
Loading comments...

