వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగుస్తున్న వేళ కీలక ట్రేడ్ డీల్ జరిగింది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి రాజస్థాన్ రాయల్స్ (RR)కు మారనుండగా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ రాజస్థాన్ నుంచి లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు సమాచారం.
షమీ చేరికతో జోఫ్రా ఆర్చర్‌తో కలిసి రాజస్థాన్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.
Comments
Loading comments...

