Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అగ్నిమాపక శాఖలో 147 ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:27 AM అమరావతిGeneral
అగ్నిమాపక శాఖలో 147 ఉద్యోగాలు - Udayam
అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల తేదీలు, రాత పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. శారీరక కొలతలు, పీఈటీ తర్వాత 100 మార్కుల డ్రైవింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఉంటాయి. 18-30 ఏళ్ల వయసు, పదో తరగతి, కనీసం రెండేళ్ల చెల్లుబాటు ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ లైసెన్సు తప్పనిసరి.

Comments

G
Loading comments...