వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్టిచాకిరి నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైందనే కారణంతో, భారత్‌తో సహా 60 దేశాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) ప్రతిపాదించారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా కార్మికులు నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని యూఎస్‌టీఆర్ జెమీసన్ గ్రీర్ అమెరికా ప్రభుత్వానికి సూచించారు. వాణిజ్య భాగస్వామ్య దేశాల వైఫల్యంపై అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

