వార్తలకు తిరిగి వెళ్లండి
2035 నాటికి అణుశక్తి రంగంలోకి అదానీ
సంజయ్ రెడ్డి Jun 24, 2026 8:31 AM అల్ ఇండియా 2 viewsabout 16 hours ago

2035 నాటికి 10 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ అటామిక్ ఎనర్జీ ద్వారా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నామని ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు.
దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని ఆయన తెలిపారు. గ్రూప్ వార్షిక సమావేశంలో భాగంగా మౌలిక వసతులు, ఇతర వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆయన వివరించారు.
Comments
Loading comments...