వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
కళారంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, దర్శకుడు మాధవన్‌ను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత అవార్డును అందుకున్నారు.
www.ndtv.com
75కి పైగా చిత్రాల్లో నటించిన మాధవన్.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘రాకెట్రీ’ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
Comments
Loading comments...


