వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రొసీడింగ్స్ అందజేశారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గోపాల్ రెడ్డి, రాజేందర్‌తో పాటు మండల అధ్యక్షులు బుచ్చిరాములు, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

