వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలం గడిమున్కన్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రం-2లో మూడేళ్లుగా ఆయా నియామకం లేకపోవడంతో టీచర్ గోవిందమ్మే అన్ని పనులు నిర్వహిస్తున్నారు. పిల్లలను చూసుకోవడంతో పాటు వంట పనులు కూడా చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యను పరిష్కరించి వెంటనే ఆయాను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

