Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో ఈ నెల 24న ఉద్యోగ మేళా

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:33 PM గుంటూరుక్రీడలు
ఆత్మకూరులో ఈ నెల 24న ఉద్యోగ మేళా - Udayam
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదో తరగతి నుంచి పీజీ, బీటెక్, డిప్లొమా పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య నేరుగా హాజరుకావచ్చు. అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలు చూడొచ్చు.

Comments

G
Loading comments...