Udayam Digital
Menu

ఆస్కార్ రేసులో ‘రామాయణ’కు చోటు

Anuroop Nov 25, 2026 4:00 PM జాతీయంవినోదం
ఆస్కార్ రేసులో ‘రామాయణ’కు చోటు - Udayam Digital
నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం టాప్-20 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. ‘ది ఒడిస్సీ’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ వంటి చిత్రాలతో పోటీపడుతోంది. తదుపరి ఓటింగ్ అనంతరం టాప్-10 జాబితా విడుదల కానుంది.

Comments

G
Loading comments...