ఆస్కార్ రేసులో ‘గోంధల్’

భారతీయ సినిమాకు ఆస్కార్ వేదికపై మరో అవకాశం దక్కింది. అకాడమీ ప్రకటించిన అర్హత సాధించిన చిత్రాల జాబితాలో ‘గోంధల్’ చోటు సంపాదించింది.
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 104 చిత్రాలతో పోటీ పడేందుకు అర్హత సాధించింది. దీంతో భారతీయ సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...
