Udayam Digital
Menu

ఆస్కార్‌ పరిశీలనకు ‘పంకజ’ లఘుచిత్రం

Sai Nath Nov 27, 2026 4:21 PM జాతీయంవినోదం
ఆస్కార్‌ పరిశీలనకు ‘పంకజ’ లఘుచిత్రం - Udayam Digital
కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’ ఆస్కార్‌ అకాడమీ పరిశీలనకు అర్హత సాధించింది. దర్శకురాలు అనూయ స్వామి,ప్రధాన పాత్రలో నటించిన హర్షిణి బోయళ్ల ఇద్దరూ బెంగళూరుకు చెందిన తెలుగువారే.రెయిన్‌డాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో విజయం సాధించడంద్వారా ఈచిత్రం ఆస్కార్‌ పరిశీలనకు అర్హత పొందింది. బెంగళూరు మురికివాడలోని కుటుంబాలనేపథ్యంలో తెరకెక్కినఈ చిత్రం,భర్త కనిపించకుండా పోవడంతో కుమార్తెతో కలిసి వెతికే మహిళ కథను చెబుతుంది.

Comments

G
Loading comments...