Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌తో భారత్‌ టీ20 పోరు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:20 AM జాతీయంక్రీడలు
జపాన్‌తో భారత్‌ టీ20 పోరు - Udayam
ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్‌.. ముందుగా జపాన్‌తో టీ20 మ్యాచ్‌ ఆడనుంది. జపాన్‌లోని సానోలో తొలిసారి ఇరు జట్లు టీ20లో తలపడనున్నాయి. ఆసియా క్రీడలకు ముందు జపాన్‌ పరిస్థితులపై అవగాహన పొందేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడనుంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...