Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల ఫైనల్లో భారత్‌.. స్వర్ణమే లక్ష్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:35 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల ఫైనల్లో భారత్‌.. స్వర్ణమే లక్ష్యం - Udayam
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ మంగళవారం శ్రీలంకతో తలపడనుంది. జపాన్‌, బంగ్లాదేశ్‌లను ఓడించి ఫైనల్‌ చేరిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. షెఫాలి వర్మ, స్మృతి మంధాన మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. శ్రీలంకకు కెప్టెన్‌ చమరి ఆటపట్టు కీలకం కాగా.. కవీష, ప్రబోద, సుగంధిక వంటి బౌలర్ల నుంచి భారత్‌కు సవాల్‌ ఎదురుకానుంది.

Comments

G
Loading comments...