Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌ NSUI అధ్యక్షుడిగా ఆసిఫ్‌ అలీ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:02 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌ NSUI అధ్యక్షుడిగా ఆసిఫ్‌ అలీ - Udayam
ఎన్‌ఎస్‌యూఐ ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్‌ అలీ నియమితులయ్యారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు, హక్కుల కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఆసిఫ్‌ అలీ నాయకత్వంలో ఎన్‌ఎస్‌యూఐ మరింత బలోపేతం కావాలని, ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...