Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 11:07 PM వికారాబాద్General
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ప్రసవించింది. కర్ణాటకలోని జెట్టూరుకు చెందిన పుష్పలతకు ప్రయాణ సమయంలో పురిటి నొప్పులు రావడంతో తోటి మహిళా ప్రయాణికులు బస్సులోనే ప్రసవానికి సహకరించారు. అనంతరం తల్లీబిడ్డలను మాతాశిశు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...