Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ ఆడుతూ యువతి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:58 PM ఆసిఫాబాద్General
బతుకమ్మ ఆడుతూ యువతి మృతి - Udayam
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఆడుతూ యువతి కుప్పకూలి మృతి చెందింది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన ఎల్కా శ్రీవాణి (24) ఆసిఫాబాద్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న సమయంలో శ్రీవాణి ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...